శుక్రవారం 27 నవంబర్ 2009

తత్వాలు

***ఓం***
తానుండడని తెలుసు
వాడుండడని తెలుసు
తెలిసి చూసేదెవ్వడు
తా కనుమూయు లోపు
***ఓం ***
తనను తెలిసి
తెరను విడుచు
ఉనికి మిగుల
తెరగ నిలుచు
***ఓం***
తాపసులకు దండం
తామసులకు దండం
***ఓం***